Naked Truth Of Soul (ఆత్మ యొక్క నిజాలు)
Fig - 1 Fig 1- All we are dropped from our mother womb, but still, we didn't know about our mother. (అమ్మ గర్భాన్ని చీల్చుకొని వచ్చిన మనకి అమ్మ గురించే తెలీదు అలాంటిది ఈ ప్రపంచం గురించి ఎం తెలుస్తుంది). అమ్మ గర్భాన్ని చీల్చుక వచ్చిన మనకి - అంటే మన గురించి మనం ఆలోచించే స్థాయికి ఎదగడం. మన అమ్మ గురించే తెలీదు - అంటే మనలోని నైపుణ్యం గురించి. మరి ఈ ప్రపంచం గురించి ఏమి అర్ధమవుతుంది - అంటే మనలోని సత్తా తెలియనప్పుడు, ప్రపంచంతో ఎంత పోరాడి ఎం లాభం. అలాగే మన అమ్మ గారి గురించే మనకి ఎం తేలినప్పుడు బయట ఎదురయ్యె వారిని ఎలా అర్ధం చేసుకున్నాము అన్ని కూడా...