Pailwan Paisa
అనగనగా ఒక ప్రపంచం ఆ ప్రపంచంలో జంతువులు మనుషులు ఇలా అనేక వర్గాలు, ఈ వర్గాల్లో అందరికన్నా తెలివి తక్కువ వాడిని(ఎందుకు అంటే నేను స్వయంగా ఆలోచించలేను), శారీరక ద్రరూఢత్వం లేని వాడిని నేను నా పేరు పైసా, నా వయస్సు వందల ఏళ్ళు కానీ కాలనీ బట్టి మారుతూ వచ్చను, అంతే కాదు అండోయి నాకు చాల పేర్లు కూడా వున్నాయి అండి ప్రాంతాని బట్టి పేరు మారుతూవుంటుంది. ఇక మా వంశాన్నికి వస్తే, మా వంశం ప్రపంచాన్ని ఎల్లుతుంది కానీ మాల్లో కొందరి చావు మమల్ని ఎంతగానో బాధించింది, మా వంశంలోని అణా, ఐదు పైసలు, పది పైసలు...