Naked Truth Of Soul (ఆత్మ యొక్క నిజాలు)

Fig - 1

Fig 1- All we are dropped from our mother womb, but still, we didn't know about our mother.
(అమ్మ గర్భాన్ని చీల్చుకొని వచ్చిన మనకి అమ్మ గురించే తెలీదు అలాంటిది ఈ ప్రపంచం గురించి ఎం తెలుస్తుంది).
           
           అమ్మ గర్భాన్ని చీల్చుక వచ్చిన మనకి - అంటే మన గురించి మనం ఆలోచించే స్థాయికి ఎదగడం. 
          మన అమ్మ గురించే తెలీదు - అంటే మనలోని నైపుణ్యం గురించి. 
          మరి ఈ ప్రపంచం గురించి ఏమి అర్ధమవుతుంది - అంటే మనలోని సత్తా తెలియనప్పుడు, ప్రపంచంతో ఎంత పోరాడి ఎం లాభం. 


                      అలాగే మన అమ్మ గారి గురించే మనకి ఎం తేలినప్పుడు బయట ఎదురయ్యె వారిని ఎలా అర్ధం చేసుకున్నాము అన్ని కూడా అర్ధం 

---------------------------------------------------------------------------------------------------------------
                   అరకోర జీవితంలో ఎన్మో అయోమయాలు, అర్దం కాని సంబంధాలు, ఎందుకు వచ్చామో తేలిదు ఎక్కడికి వచ్చామో తేలిదు,  అలుపులేని ఈ మజిలీలో ఎన్నో చిత్ర-విచిత్రాలు.  అలాంటి మజిలీలో మొదటి అంకం. 
                   మసక మారినా కంటితో, ఎవరికి అర్ధం కాని భాషతో నాలుగు గోడల మధ్య కొంత మంది నీడలో ఈ ప్రపంచాన్ని తోలిసారి చూస్తాము, కానీ అదే మసక మారినా కన్నులతో, ఎవరికి అర్ధం కానీ భావాలతో నాలుగు గోడల మధ్యలో ప్రపంచం వేలివేసిన రోజు నీలో నువ్వు పుట్టి అసలైన ప్రపంచాన్ని చూస్తావు. 







                                       

Popular posts from this blog

మనస్సు - తరాల జ్ఞాపకాల తోరణం

The Mars Worlds Fist short Film On Mars